- Advertisement -
అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై స్పందించారు భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి. జార్జ్ హత్యపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో స్పందించిన సునీల్….ఈ ఘటన తనను తీవ్రగా బాధించిందన్నారు.
ఫేస్ బుక్ లైవ్ చాట్లో మాట్లాడిన ఛత్రి… కులం,మతం లేదా జాతివివక్షత ఆధారంగా ఒకరిని తక్కువగా ఈ విషయం గురించి ఎక్కువ మందికి అవగాహన కల్పిస్తే, ఈ రకమైన సంఘటనలు తగ్గుతాయని చెప్పారు.
వెస్టిండీస్ ఆటగాళ్లు డారెన్ సమీ , స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ముందుకు వచ్చి ఈ ఘటనపై జాతివివక్ష ఆరోపణలు చేయగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు భారత ఫుట్ బాల్ కెప్టెన్.
- Advertisement -