తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు…

454
modi amith shah
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్ర తి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంశాఖ మంత్రి అమిత్ షా.

యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం అని గుర్తుచేశారు రాష్ట్రపతి రామ్ నాథ్. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు.

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడించారు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా.

- Advertisement -