పేద ముస్లింలకు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సాయం..

187
Mla shekar reddy distributes groceries
- Advertisement -

రంజాన్ సందర్భంగా భువనగిరి నియోజకవర్గంలో ఉన్న 4వేల ముస్లిం కుటుంభలకు తన సొంత డబ్బులతో బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి.అనంతరం ఈద్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే.

ఈసందర్భంగా ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ కరోనతో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.

- Advertisement -