కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యాదయ్య..

411
MLA Kale Yadaiah distribute Kalyana Lakshmi Cheques
MLA Kale Yadaiah distributed cheques for Rs 35,4,060 to 35 beneficaries under Kalyana Lakshmi-Shaadi Mubarak Scheme at Shadhnagar on Monday..
- Advertisement -

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 35 మంది లబ్ధిదారులకు 35 లక్షల 4060 కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి పంపిణీ చేశారు. అంతకుముందు షాబాద్‌లో స్వేచ్చా తెలంగాణలో భాగంగా చీపురులు పట్టి రోడ్లను శుభ్రం చేశారు ఎమ్మెల్యే యాదయ్య. అయనతో పాటు జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, వైస్ ఎంపిపి జెడల లక్ష్మి రాజేందర్ గౌడ్, మండల జిల్లా రైతు సమన్వయ సభ్యుడు కొలన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

MLA Kale Yadaiah distribute Kalyana Lakshmi Cheques

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పేద కుటుంబం ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి నివారణకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు తప్పక పాటించాలి అన్నారు.

- Advertisement -