వలసకూలీలతో అరవింద్ కుమార్ భేటీ…

214
aravind kumar
- Advertisement -

హైదరాబాద్ వలస కూలీలలతో భేటీ అయ్యారు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్. మేయర్ బోంతు రామ్మోహన్‌తో కలిసి వలస కూలీలకు భరోసా ఇచ్చారు అరవింద్ కుమార్.

కూలీలకు కావాల్సిన పని కల్పిస్తామని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. పని కల్పించడమే కాదు భద్రతకు భరోసా ఇచ్చారు.

- Advertisement -