లాక్ డౌన్‌తో తెలంగాణలో ఆకలి కేకలు వినిపించొద్దు…మీ చుట్టు పక్కల ఎవరైన ఉంటే వారి సమాచారం అధికారులకు తెలియజేయాలని సూచించారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన ఆయన బుక్కెడు బువ్వ కరువైపాయె అంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు.
స్ధానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే లింగయ్య స్పందించి వారికి నిత్యావసర సరుకులు అందించారని పేర్కొన్నారు. ఆకలి కేకలు వినిపించొద్దు…లాక్ డౌన్‌తో ఏ ఒక్కరు ఆకలితో అలమటించొద్దని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా సాయం చేయడం లేదా అలాంటి వారి సమాచారన్ని అధికారులకు అందజేయాలని సూచించారు సంతోష్.
Heart wrenching! Moved by the news that these nomadic families facing much hardships amid lockdown, requested @ChLingaiahMLA to take care of them.
As our Honble CM KCR sir’s wish, no one should go hunger in the state, I urge you to inform govt official, if find any such near. pic.twitter.com/gLgTvoZkC7— Santosh Kumar J (@MPsantoshtrs) April 19, 2020