సోషల్ మీడియా వేదికగా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ …తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు. కరోనాను నియంత్రించాలంటే ఇంట్లోనే ఉండాలి, సామాజిక దూరం పాటించాలనే సందేశంతో రూపొందించిన వీడియోని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోలో కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే ఏం చేయాలనే దానిపై అద్భుత సందేశాన్ని ఇచ్చారు. ఈ వీడియోని షేర్ చేస్తూ సామాజిక దూరం పాటించండి,ఇళ్లలోనే ఉండండి అని పేర్కొన్నారు.
Wonderful portrayal. Staying home and #SocialDistancing is the need of the hour. It's not a Choice Anymore.
The best way to kick the #Covid19 out of us. Our home is the best shelter from the chaos.#StayHome #StaySafe #IndiaFightsCorona #LockdownToKnockdownCorona pic.twitter.com/6SQYXY34Ty— Santosh Kumar J (@MPsantoshtrs) April 17, 2020