- Advertisement -
మంగళవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర హుమాయూన్ నగర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెళ్లడం జరిగింది. అక్కడే పార్క్ కాంటినెంటల్ హోటల్ దగ్గర ఉన్న కంటైన్మెంట్ జోన్‌ను ఆయన సందర్శించారు. కరోనా నివారణ మరియు లాక్‌డౌన్‌పై అక్కడ చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా సీఎస్ సోమేశ్ కుమార్ పర్యవేక్షించారు.
- Advertisement -