కోవిడ్-19.. ఎంపానల్‌మెంట్‌ నోటిఫికేషన్..

406
ts
- Advertisement -

మాజీ సైనికులు, పారా మిలటరీ, పోలీస్, ఎక్సైజ్ అధికారుల ఎంపానల్ మెంట్‌కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని క్యాడర్లు, ర్యాంకుల ఆధారంగా అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం. కోవిడ్-19 నేపథ్యంలో పేషంట్ల సంరక్షణ, వాళ్ళ అవసరాలు, భధ్రతా బాధ్యతలను మాజీ సైనికులు, పోలీసు అధికారులకు అప్పగించనున్న ప్రభుత్వం ప్రకటించింది.

దీని కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. ఎంపానల్ మెంట్ సమాచార వివరాలను కూడా ఆన్ లైన్‌ ప్రభుత్వం పొందుపరిచింది. దరఖాస్తుల కోసం https//transport.telangana.gov.in సందర్శించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటన జారీ చేశారు. దరఖాస్తులకు చివరి తేదీ 22 ఏప్రిల్-2020.

- Advertisement -