ఎల్బీస్టేడియంలో నిత్యావసర సరుకుల పంపిణీ..

547
srinivas goud
- Advertisement -

హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కరోనా మహమ్మారి నిర్ములన లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల ఇంట్లో నుండి బయటికి వెళ్లలేని బీద మహిళలకు చేయూత నివ్వటానికి 10 రకాల నిత్యావసర వస్తువుల ప్యాకెట్ ను పేదలకు అందజేశారు.

క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కొంత మంది దాతల సహకారంతో ప్రత్యేకంగా తయారు చేసి సుమారు 200 మంది పేద మహిళలకు పంపిణీ చేశారు.

- Advertisement -