సీఎం కేసీఆర్ గొప్ప వ్యక్తి…దిల్దార్ సీఎం అని కొనియాడారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్. రాష్ట్రంలో ఎవరికీ ఆపద రానివ్వరని …కరోనాకు వలస కూలీలు భయ పడాల్సిన పని లేదని…అందరిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణలో కులం-మతాలకు అతీతంగా కేసీఆర్ అందరి సంక్షేమం కోసం కృషిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్రం వారైనా ఇక్కడి బిడ్డలేనని స్పష్టం చేశారు.
A gesture par excellence.
Anyone who is here for his or her living will be taken care of. Barring caste and creed.“stay put; @TelanganaCMO says 'you' are like our family.”
A humanitarian act by our #DildarCM of #Telangana.#Lockdown#MigrantsOnTheRoad#TelanganaWithMigrants pic.twitter.com/0BgbOymXCn
— Santosh Kumar J (@MPsantoshtrs) March 31, 2020
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవుతున్న వలసకూలీలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోం ది. దిల్దార్ సిఎం కెసిఆర్ అంటూ దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్లో ప్రశంసలు గుప్పిస్తున్నారు.