- Advertisement -
పార్లమెంట్ సభ్యులు సంతోష్ మరియు ఐవైఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తలు ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి ఐవైఫ్ ముషీరాబాద్ అధ్యక్షులు మరియు ఐవైఫ్ పార్సిగుట్ట అధ్యక్షులు స్వీకరించి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐవైఫ్ సికింద్రాబాద్ జోన్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ గుప్త హాజరు అయినారు. వారు మాట్లాడుతూ ప్రతి డివిజన్ అధ్యక్షులు విధిగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని మొక్కలు నాటాలని కోరారు.
- Advertisement -