Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Friday, June 12, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ WE LOVE KCR లోగో ఆవిష్కరణ
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

WE LOVE KCR లోగో ఆవిష్కరణ

February 15, 2020 12:06 PM
650
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    ముఖ్యమంత్రి కేసీఆర్ 2020, ఫిబ్రవరి 17వ తేదీన 66వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఓ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా ప్రతొక్కరూ ఒక్క మొక్క చొప్పున నాటుదామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

    ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.ఇక హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో సీఎం బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌. ఈ సందర్భంగా WE LOVE KCR లోగోను ఆవిష్కరించారు.

    ఇక ఫిబ్రవరి 17న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డివిజన్లలో మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు మేయర్ బొంతు రామ్మోహన్‌.

    kcr

    - Advertisement -
    • TAGS
    • Cm Kcr Birthday
    • Jalavihar
    • kcr birthday
    • Minister Talasani
    • talasani srinivas yadav
    • WE LOVE KCR
    • we love kcr logo
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleపునాదిరాళ్లు దర్శకుడు మృతి..
      Next articleఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌…
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy