- Advertisement -
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.నేడు గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టిన రోజును పురష్కరించుకొని 67వ వసంతంలోకి అడుగిడుతున్నారు.ఈ శుభ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు విషెస్ తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ప్రజాజీవనంలో సుదీర్ఘ కాలంపాటు కొనసాగాల్సిందిగా తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
Many happy returns of the day to Hon'ble Chairman of Legislative Council of Telangana Sri Gutha Sukender Reddy Garu who celebrates his birthday today 💐
Wishing you good health, peace happiness and a long life in public service Sir. pic.twitter.com/xSboU05Yjs
— KTR (@KTRTRS) February 2, 2020
- Advertisement -