- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నిమ్మల సాయి శ్రవణ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన శ్రీనివాస్‌కి , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -