సిద్దిపేటలో ఎయిర్ బెలూన్ ఫెస్టివల్..

725
siddipet komati cheruvu
- Advertisement -

కోమటి చెరువుపై హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనవరి 25,26 రెండు రోజుల పాటు ఈ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. సిద్దిపేట అభివద్ధి,కోమటి చెరువు అందాలను హాయిగా గాల్లో ఎగురుతూ పర్యాటకులు వీక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. మన సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు చొరవతో సిద్దిపేట ప్రజల ఆహ్లాదానికి ఈ కొత్త కార్యక్రమానిక శ్రీకారం చుట్టారు.

సిద్దిపేటలో టూరిజాన్ని పెంచడంలో బాగంగా కోమటి చెరువును మినీ ట్యాంకు బండ్‌గా తీర్చిదిద్దారు మంత్రి హరీష్. కోమటి చెరువుపై లక్నవరం తరహాలో సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించారు.

అంతేగాదు కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడా ఏర్పాటుచేశారు.

siddipet komati cheruvu

- Advertisement -