- Advertisement -
సూర్యగ్రహణం సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సంపూర్ణంగా మూసివేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే సూర్యగ్రహణం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల కు ముగుస్తుంది.
ఆ తరువాత మహా సంప్రోషణ అనంతరం ,ప్రయిచ్చిత హోమం, ధనుర్మాస పూజలు చేసి ఆ తరువాత స్వామివారికి ఆరాధన చేసిన అనంతరం భక్తు లకు సామి వారి దర్శనానికి అనుమతి ఇస్తారని ఆలయ ప్రధానార్చకులు నల్లందిగాళ్ లక్ష్మీ నరసింహులు తెలిపారు.
- Advertisement -

