వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా రామ్‌ చరణ్‌..

965
ram charan
- Advertisement -

వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్(WWF) తెలుగు రాష్ట్రాల బ్రాండ్‌ అంబాసిడర్‌గా అపోలో మెగాస్టార్ చిరంజీవి కోడలు,రామ్‌ చరణ్ భార్య ఉపాసన నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సంస్థలో ప్రభుత్వాలు, ఎన్జీవోలు, పాఠశాలు, విద్యార్థులు, కార్పోరేట్స్‌తో కలిసి ఉపాసన పనిచేయనుండగా ఆమెతో పాటు రామ్‌ చరణ్‌ కూడా చేయి కలపనున్నాడు. ఇందుకోసం వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ అవతారం ఎత్తనున్నారు రామ్ చరణ్.

వైల్డెస్ట్ డ్రీమ్స్ పేరుతో వీరిద్దరు ప్రచార కార్యక్రమం చేయనుండగా వన్యప్రాణుల సంరక్షణ పట్ల నా అభిరుచిని వ్యక్తీకరించడానికి నేను కెమెరాను ఎంచుకున్నాను అని రామ్ చరణ్ తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు. తమ వంతుగా ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడమే తమ కర్తవ్యమని తెలిపారు ఉపాసన.

పల్లెలు, చిన్న చిన్న గూడెల్లో వాతవారణ మార్పులు, పర్యావరణ విద్య, నీరు సహా దేశం ఎదుర్కొంటున్న పర్యావరణ అంశాల పరిరక్షణ కోసం WWFఇండియా పనిచేస్తుంది.

Ram Charan will make his debut as a wildlife photographer. “Nature is where we belong and I have chosen a camera to express my passion for wildlife conservation

ram charan twitter

- Advertisement -