- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదర్ సింహ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఐఏఎస్ అధికారి సందీప్ కూమార్ సుల్తానియా నేడు పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో మొక్కలు నాటడం జరిగింది.
- Advertisement -