Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, July 1, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ అంగరంగ వైభవంగా అఖిల్ నిశ్చితార్థం…
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

అంగరంగ వైభవంగా అఖిల్ నిశ్చితార్థం…

December 10, 2016 4:11 AM
516
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Akkineni Akhil, Shriya Bhupal Engagement Ceremony
    - Advertisement -

    అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని, జీవీకే మనవరాలు శ్రియ భూపాల్ ల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించారు. శుక్రవారం రాత్రి జీవీకే హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వారిలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. కాగా అఖిల్-శ్రియల వివాహం రోమ్‌లో జరగనుంది.

    Akkineni Akhil, Shriya Bhupal Engagement Ceremony

    వైట్ అండ్ వైట్ పంచెకట్టులో నాగార్జున అదరగొట్టారు. అమల పట్టుచీరలో మెరిసిపోయారు. మరోవైపు అఖిల్, శ్రియ ఇద్దరూ కూడా సంప్రదాయపు వస్త్రధారణలో చక్కగా ముస్తాబయ్యారు. అక్కినేని వారి ఇంట అచ్చ తెలుగు సంప్రదాయం కనువిందు చేసింది. అఖిల్ పెళ్లి తర్వాత ఇక నాగచైతన్య, సమంతల పెళ్లి ఉంటుందని గతంలోనే తెలిపారు.

    Akkineni Akhil, Shriya Bhupal Engagement Ceremony

    ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలైన శ్రీయా భూపాల్‌, అఖిల్‌లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు వారికి వివాహం చేయాలని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీయా భూపాల్‌ వృత్తిరీత్యా ఫ్యాషన్‌ డిజైనర్‌.

    Akkineni Akhil, Shriya Bhupal Engagement Ceremony

    Akkineni Akhil, Shriya Bhupal Engagement Ceremony

    - Advertisement -
    • TAGS
    • Akhil
    • Akhil Akkineni - Shriya Bhupal Engagement
    • Akhil Akkineni and Shriya Bhupal Engagement Invitation Card
    • Akhil Engagement Invitation Card
    • akhil engagement venue
    • Akhil engagement with Shriya Bhupal
    • akhil shriya engagement ceremony on dec 9th
    • akhil shriya engagement invitation card
    • akkineni akhil engagement date
    • Akkineni Akhil Gets Engaged to Shriya Bhupal Exclusive Photo
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleపంచాంగం…. 10.12.16
      Next articleరైల్వే,బస్సుల్లో పాతనోట్లకు చెల్లు
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy