మొక్కలు నాటిన నిజామాబాద్ కలెక్టర్..

277
Nizamabad Collector
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జగిత్యాల కలెక్టర్ శరత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నిజామాబాద్ కలెక్టర్ MRM రావు ఈ రోజు ముడు మొక్కలు నాటడం జరిగింది.

green challenge

ఈ సందర్భంగా కలెక్టర్ MRMరావు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగ 1) CP నిజామాబాద్ 2) మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ 3)Dr సునీల్ IFS లను మొక్కలను నాటాలని కొరారు.

- Advertisement -