ఈటెల కూతురి వివాహనికి హాజరైన సీఎం కేసీఆర్ దంపతులు

710
Cm Kcr At Etela Daughter Marriage
- Advertisement -

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్ కూతురు డాక్టర్‌ నీత వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడ్చల్‌ మండలంలోని పూడూర్‌ గ్రామంలోని తన నివాసం వద్ద వివాహం జరుగుతుంది. కాగా నూతన వధువరులను ఆశీర్వదించారు సీఎం కేసీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

- Advertisement -