షియా బోర్డు పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

355
supreme-court
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసు తుది తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది. కాసేపటి క్రితమే భారీ భద్రత నడుమ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు సభ్యులు. అయోధ్య కేసులో తుది తీర్పును చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్ చదువుతున్నారు.

వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన షియా బోర్డు పిటిషన్ కొట్టివేశింది న్యాయస్థానం. మసీదును బాబర్ నిర్మించాడనేదానిని మేం సమర్థిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే బాబ్రీ మసీదు ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలిదన్నారు. ప్రజల విశ్వసాలను, నమ్మకాల్ని గౌరవిస్తున్నామని తెలిపింది. ఈ తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు పరిసరాల్లో కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.

- Advertisement -