- Advertisement -
విదేశాలకు పంపిస్తామని ఎవరైనా విద్యార్థులను మోసం చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఏసీపీ జీతేందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో విదేశాలకు పంపిస్తామని విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేసిన అరిఫ్ హుస్సేన్, సుమంత్, రాహుల్‌లను అరెస్ట్ చేశాం అని చెప్పారు.
నిరుద్యోల నుండి ఒక్కొక్కరి వద్ద 8 లక్షలు రూపాయల దండుకున్నారని చెప్పారు. ఇలా100 మంది వద్ద నుండి సుమారు 3కోట్ల రూపాయలు వసూలు చేశారని… విదేశాలకు పంపిస్తామని ఎవరైనా విద్యార్థులను మోసం చేస్తే కఠినచర్యలు తప్పవన్నారు.
- Advertisement -