- Advertisement -
అసెంబ్లీ కార్యదర్శిగా తన పదవీ కాలాన్ని కొనసాగించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంతరెడ్డితో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -