లక్ష్మణ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పిన కేటీఆర్..

394
vvs laxman
- Advertisement -

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ ద్వారా హ్యాపీ బర్త్ డే డియర్ లక్ష్మణ్‌ అంటూ విషెస్ చెప్పారు. కేటీఆర్-లక్ష్మణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌..

ktr

హైదరాబాద్‌లో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి గతంలో లక్ష్మణ్‌తో చర్చించారు కేటీఆర్. ఇక లక్ష్మణ్ రాసిన 281 అండ్ బియాండ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు కేటీఆర్‌.

ktr vvs laxman

- Advertisement -