కాళేశ్వరం ఉద్యోగులకు సీఎస్ ప్రశంసలు..

453
sk joshi
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి అయ్యేందుకు దోహదపడిన ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రశంసించారు. ఈమేరకు ఉద్యోగులు చేసిన కృషికిగాను ఆయన వారికి ప్రశంసాపత్రం అందజేశారు.నీటి పారుదల శాఖ అసిస్టెంట్ సెక్రటరీ కే. సత్యనారాయణ సీఎస్ ఎస్కే జోషి చేతుల మీదుగా ఈ ప్రశంసాపత్రం అందుకున్నారు.

- Advertisement -