మన్మధుడు2..మీట్ అవంతిక టీజర్(వీడియో)

303
manmadhudu2
- Advertisement -

అక్కినేని నాగార్జున ప్రస్తుతం మన్మధుడు2 సినిమా చేస్తున్నాడు . మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా వస్తున్న సంఘటిత తెలిసిందే. ఈచిత్రానికి యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ఆగస్ట్ 9న విడుదల చేయనున్నారు. ఈసినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ నటిస్తోంది.

సమంత, కీర్తి సురేష్ లు కీలక పాత్రలో కనిపించనున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈసినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రకుల్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

- Advertisement -