విజయ్ దేవరకొండతో ప్రేమలో పడ్డ హీరోయిన్? 

690
Viajay Rashmika
- Advertisement -

రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో విజయ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందనకు సంబంధించి ఓ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. వీరిద్దరి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తుండటంతో ఈ అనుమానాలు నిజమేనా అని అనిపిస్తున్నది. ఇటివలే విజయ్ దేవరకొండ బర్త్ డే రోజు కూడా రష్మీక మొత్తం విజయ్ తోనే ఉందంట. గతంలో విరిద్దరూ కలిసి గీత గోవిందం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారని అందుకే విజయ్ డియర్ కామ్రెడ్ మూవీలో రష్మీక కు అవకాశం ఇచ్చాడని సమాచారం.

- Advertisement -