‘ఎమ్మెల్యే’ కల్యాణ్ రామ్‌..’ఎంతమంచి వాడవురా’

889
kalyanram entha manchi vadavura
- Advertisement -

రీసెంట్‌గా ఎమ్మెల్యే(మంచి లక్షణాలున్న అబ్బాయి)గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించిన నందమూరి కల్యాణ్ రామ్‌ తాజాగా ఎంత మంచి వాడవురా అంటూ ప్రేక్షకుల ముందుకురానున్నాడు. శతమానం భవతి,శ్రీనివాస కల్యాణం వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సతీష్ వేగ్నిశ దర్శకత్వంలో మూవీ చేయనుండగా కల్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌ని అనౌన్స్‌ చేశారు.

మాంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ కు కాస్త ఎంటర్ టైన్ మెంట్ జోడించి తయారుచేసిన సబ్జెక్ట్ ను కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మెహరీన్ కథానాయిక. గోపీసుందర్ సంగీతం. ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

- Advertisement -