- Advertisement -
ప్రొఫెసర్ జయశంకర్ సార్ 8వ వర్ధంతి సందర్భంగా సార్‌కు నివాళులర్పించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ ద్వారా సార్‌కు నివాళి అర్పించిన కేటీఆర్ ఆచార్య జయశంకర్ సార్‌కు యావత్ తెలంగాణ నివాళి అర్పిస్తోందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును జయశంకర్ సార్ వర్ధంతి రోజునే ప్రారంభించుకోవడం నిజమైన నివాళి అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
- Advertisement -