రాష్ట్రంలో 24 గంటల్లో 8,126 కరోనా కేసులు…

124
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంఇ. గత 24 గంటల్లో 8126 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 38 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 1,08,602 కరోనా టెస్టులు నిర్వహించామని వెల్లడించగా 3307 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62,929 యాక్టివ్ కేసులుండగా గ్రేటర్ పరిధిలో 1259 కరోనా కేసులు నమోదయ్యాయి.

- Advertisement -