- Advertisement -
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 8,061 పాజిటివ్ కేసులు నమోదుకాగా 56 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కు చేరగా ప్రస్తుతం 72,133 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,508 ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 673, రంగారెడ్డిలో 514, సంగారెడ్డి జిల్లాలో 373, మహబూబ్నగర్ జిల్లాలో 328 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
- Advertisement -