రాష్ట్రంలో 24 గంటల్లో 7,646 కరోనా కేసులు…

139
covid
- Advertisement -

రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 53 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,35,606కు చేరాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కరోనా నుండి కోలుకోగా ఇప్పటి వరకు 2,261 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 77,727 యాక్టివ్‌ కేసులుండగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,441 కేసులు , మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 631, రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్‌లో 330, నల్గొండలో 285, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283 కేసులు రికార్డయ్యాయి.

- Advertisement -