రాజ్‌భవన్‌లో 70వ భారత రాజ్యాంగ వేడుకలు..

192
kcr
- Advertisement -

రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.

Governor of Telangana

cm kcr

cm kcr

- Advertisement -