ఏఏ దశలో ఎన్ని స్థానాలకు ఎన్నికలంటే?

27
- Advertisement -

దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ రాజీవ్ కుమార తెలిపారు. ఇక తొలి దశలో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండవ దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుండగా 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక మూడో దశ పోలింగ్ మే7న ఉండనుండగా 94 ఎంపీ స్థానాలకు, మే 13న నాలుగో దశ పోలింగ్ లో 96 ఎంపీ స్థానాలకు, మే20న 5వ దశ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 49 స్థానాలకు ఎన్నికలు,6వ దశ ఎన్నికల పోలింగ్ మే25న 57 స్థానాలకు,జూన్ 1న ఏడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 57 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read:మే 13న పోలింగ్..జూన్‌ 4న కౌటింగ్

- Advertisement -