తెలంగాణలో 68 డీఎస్పీల బదిలీలు..

413
dgp mahendar reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో భారీగా సివిల్ డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 68 మందిని డీఎస్పీలను బదిలీ చేశారు. బదిలీలకు సంబంధించిన జాబితాను నేడు విడుదల చేశారు. బదిలీ అయిన సిబ్బంది ఆయా స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

DSP Transfers

- Advertisement -