దేశంలో 24 గంట‌ల్లో 6,594 క‌రోనా కేసులు..

86
covid19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త 24 గంట‌ల్లో 6594 కేసులు న‌మోదుకాగా దీంతో మొత్తం కేసులు 4,32,36,695కు చేరాయి. క‌రోనా నుండి 4,26,61,370 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 5,24,771 మంది మృతిచెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 50,548 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.12 శాతానికి చేరాయని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్పటిరకు 85.54 కోట్ల కరోనా పరీక్షలు చేయ‌గా 195.35 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -