- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో కొత్తగా 5,439 పాజిటివ్ కేసులు నమోదుకాగా 22,031 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్ కేసులు యాక్టివ్‌గా ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉంది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 88.55 కొవిడ్ టెస్టులు నిర్వహించగా టీకా డ్రైవ్‌లో భాగంగా 212.17కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -