- Advertisement -
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 515 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో రౌండ్ లో తెరాసా 7781, బిజేపి 8622, కాంగ్రెస 1532కు ఓట్లు పడ్డాయి. ఇక రెండు రౌండ్‌లు ముగిసే సరికి టీఆర్ఎస్: 14,211,బీజేపీ: 13648,కాంగ్రెస్: 3597 ఓట్లు వచ్చాయి.
చౌటుప్పల్ మండలంలో రెండో రౌండ్‌లో 789 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. అయితే ఓవరాల్‌గా టీఆర్ఎస్ లీడ్‌లో ఉంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 6478, బీజేపీ 5126, కాంగ్రెస్ 2100 ఓట్లు రాగా టీఆర్‌ఎస్ లీడ్ 1352 సంపాదించింది.
ఇవి కూడా చదవండి..
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం..
- Advertisement -