నల్గొండలో మరో 5 లిఫ్ట్ ఇరిగేషన్లకు అనుమతులు..

155
Lift Irrigation Projects
- Advertisement -

నల్గొండ జిల్లాలో మరో 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేపట్టేందుకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కింలకు గాను 585.037 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నిర్మించనున్న 5 లిఫ్ట్ ఇరిగేషన్లలో పొగిల్లా లిఫ్ట్ ఇరిగేషన్,కంబాల పల్లి లిఫ్ట్ ఇరిగేషన్,అంబ భవాని లిఫ్టు ఇరిగేషన్,పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్, ఏకే బీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి.

- Advertisement -