దేశంలో 24 గంటల్లో 4912 కరోనా కేసులు

74
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 4912 కరోనా కేసులు నమోదుకాగా 19 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,45,63,337కు చేరగా 4,39,90,414 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 44,436 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,28,487 మంది మృతిచెందారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 217.41 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -