జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన..

310
national best teacher awards

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.47మందికి అవార్డులు ప్రకటించగా తెలంగాణ నుంచి మలక్ పెట్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మ ప్రియ కు అవార్డు లభించింది. అలాగే ఏపీ నుండి పలాసకు చెందిన మధు బాబుకు ఉత్తమ ఉపాధ్యయ అవార్డు లభించింది.