సముద్రంలో మునిగిపోయిన ఫెర్రీ..!

8
- Advertisement -

ఇండోనేషియాలోని బాలి సమీపంలో సముద్రంలో మునిగిపోయింది ఫెర్రీ. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 43 మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఫెర్రీలో 65 మంది ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

22 వాహనాలు, 14 ట్రక్కులను మోసుకెళ్తుంది ఫెర్రీ. తూర్పు జావాలోని కెటాపాంగ్ పోర్టు నుంచి బయలుదేరిన అరగంటకే ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వివరలు తెలియాల్సి ఉంది.

Also Read:ఒకే జిల్లా…గుండెపోటుతో 23 మంది మృతి

- Advertisement -