దేశంలో 24 గంటల్లో 3,993 కరోనా కేసులు

128
Corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంట‌ల్లో 3,993 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 108 మంది మృతిచెందారు. దేశంలో ప్ర‌స్తుతం 49,948 కేసులు యాక్టివ్‌గా ఉండగా దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 179.13 కోట్ల కొవిడ్ డోసుల పంపిణీ జ‌రిగింది. రోజువారీ క‌రోనా పాజిటివిటీ రేటు 0.46 శాతంగా ఉండగా గత 24 గంటల్లో 8,055 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు.

- Advertisement -