- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 3614 కరోనా కేసులు నమోదుకాగా 89 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,29,87,875కి చేరగా 40,559 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుండి ఇప్పటివరకు 4,24,31,513 మంది బాధితులు కోలుకోగా 5,15,803 మంది మహమ్మారికి బలయ్యారు.
దేశవ్యాప్తంగా 1,79,91,57,486 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -