- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 3,37, 704 కరోనా కేసులు నమోదు కాగా 488 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 3,89,03,731 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,88,884 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 21,13,365 యాక్టివ్ కేసులుండగా యాక్టివ్ కేసుల సంఖ్య 17.22 శాతానికి చేరుకున్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10,050 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదుకాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 161.16 కోట్ల డోసుల టీకాలను వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -