దేశంలో 24 గంటల్లో 3324 కరోనా కేసులు..

38
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 3324 మందికి కరోనా పాజిటివ్ రాగా 40 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,79,188కి చేరగా 4,25,36,253 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 19,092 యాక్టివ్ కేసులుండగా 5,23,843 మంది మరణించారు.

- Advertisement -