అమల… వాట్ ఎ ‘సెక్సీ’ లుక్ యార్..!

315
Amala-Paul-
Amala-Paul-
- Advertisement -

ఇంట్లో ఎంత ఫ్రీడ‌మ్ ఇచ్చిన‌ప్‌నటికీ పెళ్ళ‌య్యాక క‌థానాయిక‌ల తీరు మారుతుంది. అంత‌కుముందులా గ్లామ‌ర్‌గా క‌నిపించ‌లేరు. ఎవ‌రేమ‌నుకొంటారో అనే ఫీలింగ్‌. పాత్ర‌ల విష‌యంలోనూ కొన్ని ష‌ర‌తులు విధించాల్సి వ‌స్తుంటుంది. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా హుందాత‌నంతో కూడిన పాత్ర‌లు చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంటుంది.

Amala-Paul-

పెళ్ళ‌య్యాక అమ‌లాపాల్ ప్ర‌యాణం కూడా ఇంచుమించు అలాగే సాగింది. ఎక్క‌డా హ‌ద్దులు దాటి క‌నిపించిన‌ట్టు అనిపించ‌లేదు. సినిమాల్లోనే కాదు, బ‌య‌ట ఫంక్ష‌న్ల‌కీ ఆమె ప‌ద్ధ‌తిగానే త‌యారై వ‌చ్చేది. అయితే ఇటీవల ఆమె పెళ్ళి పెటాకులైంది. డైవ‌ర్స్‌కి అప్లై చేసింది. ఇక‌పై మ‌ళ్లీ మునుప‌టిలాగా కెరీర్‌పై దృష్టిపెట్టాల‌ని నిర్ణ‌యించుకొంది. అవ‌కాశాలే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. సినిమా అవ‌కాశాలు రావాలంటే గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శించాల్సిస్తూ ప‌దిమందిని ఆక‌ర్షించాల్సిందే క‌దా! ఇప్పుడు అమ‌లాపాల్ అదే ప‌నిలో ఉంది. చిట్టిపొట్టి డ్రెస్సుల‌తో వేడుక‌ల‌కి హాజ‌ర‌వుతోంది.

Amala-Paul-

కోలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలం రేపుతున్న బ్యూటీ అమలా పాల్..డైరెక్టర్ విజయ్ తో విడాకుల అనంతరం అమలా పాల్ కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి..అంతే కాదు అమ్మడు సైతం అందాల ఆరబోతను బాగా పెంచేసింది..పెళ్లయ్యాక ఇంకేమి అందాలు ఉంటాయని అనుకున్నవారంతా అమ్మడిని చూసి షాక్ అవుతున్నారు..

Amala-Paul-

రీసెంట్ గా సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ కు సంబంధించిన ప్రెస్ మీట్ ఒకటి చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాట్ అండ్ స్పైసీ లుక్ తో వచ్చింది అమలాపాల్. పెళ్లైన తర్వాత ఈ అమ్మడు ఇంత హాట్ గా కనిపించడం ఇదే ఫస్ట్. ముఖ్యంగా విడాకుల సంగతి తేలిపోయిన తర్వాత పబ్లిక్ అప్పియరెన్స్ కూడా ఇదే. మోకాళ్లకు అడుగున్నర పైవరకూ కనిపించేలా మినీ డ్రస్ వేసుకుని.. అమల అలా కనిపించడంతో చాలామంది షాక్ తినేశారు. ఇలా పొట్టి బట్టల్లో చాలా ఏళ్ల తర్వాత అమలాపాల్ కనిపించడంతో అభిమానులు తెగ సంతోషించేస్తున్నారు.

- Advertisement -