దేశంలో 24 గంటల్లో 30,941 కరోనా కేసులు…

64
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 30,941 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 350 మంది మ‌ర‌ణించారు. దేశంలో ప్ర‌స్తుతం 3,70,640 యాక్టివ్ కేసులుండగా ఇప్ప‌టి వ‌ర‌కు 4,38,560 మంది క‌రోనాతో మృతిచెందారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 64.05 కోట్ల‌కు పైగా టీకాలు పంపిణీ చేయగా కేర‌ళ‌లో కొత్త‌గా 19,622 కేసులు న‌మోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు.